శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

మాఱొడ్డు అ. క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • మాఱు + ఒడ్డు
  1. ప్రతిఘటించు, ఎదురుచెప్పు
    1. కం. బిడ్డలు మగలును భ్రాతలు, నడ్డము చని వలదనంగ నటుదలఁ డని మా, ఱొడ్డుచు జగదీశ్వరునకు, జడ్డన నన్నంబు గొనుచుఁ జని రా సుదతుల్. భాగ. 10 పూ. 859
    2. సీ. ... ఉద్దండరీతి మాఱొడ్డి నిలిచె ... హర. 3.44
    3. కం. బిడ్డల పేదరికంబున, కడ్డంబై పెంచుకొనుచు నధిపునకును మా, ఱొడ్డక సద్గుణ గావున, నొడ్డారము సేయ కెలమి నుండె నృపాలా. కుచేల. 1.37
మాఱొడ్డు వి.
  1. ప్రతిఘటనము, అడ్డుపాటు
    1. మ. పరిహాసంబునఁ దేలి భృత్యుల యెడం బ్రహ్లాదముం బొందు భూ, వరు నాజ్ఞం జన రీగి మెచ్చరు పని న్వంచింతు రెగ్గాడఁ జొ, త్తురు కౌతూహలవేషభాషణములం దుల్యత్వముం బొంది యే, తురు వా రెల్ల పదంబు వేఁడుదురు సింతుర్ భూమి మాఱొడ్డులన్. భార. శాం. 2.180
    2. పూర్తి పద్యము

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు