తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
కుందించు
స.క్రి.(మూ:కుందు)
రూపాంతర పదాలు
వ్యుత్పత్తి
మూల పదములు
శాస్త్ర విభాగము
కుందు
కుందఁజేయు
బాధపెట్టు
వ... రేలునుం బగళ్లునుం బాయక నిరంతరపథపరిశ్రాంతులం గుందించియు క్షత్పిపాసాపరవశత్వంబు నొందించియు...
హరిశ్చ.3.28.
వ... బాదరాయణుండు కాలోచితకృత్యంబులు నిర్వర్తించి గమనోన్ముఖుండై కాశీవియోగజనితవేదనాభరంబు దుస్సహంబై యంతరంగంబుఁ గుందింప నెట్టకేలకు నేటి కెదురీఁదు విధంబున శిష్యులుం దానును.... చనువాడై...
భీమ.2.50.
తక్కువపఱచు, న్యూనపఱచు
శా.పాపాత్ముండు మదాంధుఁ డాతులువ నీ పంపెట్లునుం జేయఁగా, నోపం డడ్డము సెపారెవ్వరును మానోద్రేకమున్ గర్వముం,గోపంబు దనుఁ ద్రిప్ప నాప్తజనులం గుందించుటం బోయినట్లే పోనిత్తురు...
భార. ఉద్యో. 3.45.
తపింపఁజేయు
శా. క్రోధం బప్రతికారమై హృదయముం గుందింప...
భార.విరా.2.275.
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
అనిల్ కుమార్
వీరి బ్లాగు పేరు తెలియదు