శోధింపుము

font help
best viewed in IE and firefox

ఎగఁదొట్టు అ.క్రి.(మూ: ఎగు)
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. ఎకఁదొట్టు
  • ఎగు
  1. ఎగువకు వ్యాపించు
    1. గీ. ఎదుటఁ బడకున్న మునికోటి వెదకి వెదకి, పట్టి భక్షించుఁ గ్రొవ్వెగఁ దొట్టి గుఱక, విడిచి నిదురించు లేచు నల్గడలఁ దిరుగుఁ, గుంభకర్ణుండు నడయాడు కొండకరణి. ఉ.రా. 2.148.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు