లప్పము
రూపాంతర పదాలు | వ్యుత్పత్తి | మూల పదములు | శాస్త్ర విభాగము |
- లప్ప
| | | |
పరభాషా సారూప్యత గల పదములు
- సంస్కృతము
లేప్యమ్ - కన్నడ
లెప్పవు
- మ్రానిపెట్టె లోనగువాని సందుగొందులను మెత్తెడు ఒకదినుసు సున్నపుముద్ద (శ. ర.)
- రాశి, ప్రావు
- చం. చక్కెర లప్పముల్ మధురసంబును జున్ను రసాయనంబులున్, జిక్కని మీఁగడల్ ఫలవిశేషములున్ మునుమున్నె మాకుఁ దా, నెక్కడ ప్రేమతోడ భుజియింపగఁ బెట్టక పుక్కిలింపదు ...
చమ. 2.36